14 Oct 2023 • Episode 6 : నారాయణమ్మ ప్రాణాలను కాపాడుతుంది పున్నమి
గ్రామానికి డాక్టర్‌ని తీసుకొచ్చి, నారాయణమ్మని కాపాడుతుంది పున్నమి. ఆపై శంకుని డాక్టర్ చేయడానికి కష్టపడాలనుకుంటుంది ఆమె. జాబిల్లి కచ్చితంగా తిరిగొస్తుందని మహాదేవి ఆశించగా అగ్నిదేవ, వైదిక చిరాకుపడతారు.
Details About జాబిల్లి కోసం ఆకాశమల్లే Show:
Release Date | 14 Oct 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|