శతమానం భవతి
శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలుగా, 2017 లో విడుదలయ్యి జాతీయ స్ధాయిలో బెస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ గా నిలిచిన చిత్రం శతమానం భవతి. రాఘవరాజు ఊరిలో పలుకబడి వున్న భూకామందు. అతనికి ముగ్గురు పిల్లలున్నా కూడా వాళ్లంతా విదేశాల్లోనే వుంటారు. భార్య ఎపుడూ పిల్లలనే గుర్తుచేసుకుంటూ , వాళ్లను మిస్ అవుతున్నానని బాధపడుతుండడంతో రాఘవరాజు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు? ఏంటా నిర్ణయం? దాని వల్ల రాఘవరాజు పిల్లలు ఏం చేసారు?రాఘవరాజు తన నిర్ణయం విషయంలో విజయం సాధించాడా?
Details About శతమానం భవతి Movie:
Movie Released Date | 14 Jan 2017 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Sathamanam Bhavathi:
1. Total Movie Duration: 2h 6m
2. Audio Language: Telugu