• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • రెంట్
  • లైవ్ టీవీ
  • కిడ్స్
  • ప్రీమియం
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
కామెడీ నైట్స్ - ఎపిసోడ్ 10 - మార్చ్ 25, 2018

26 Mar 2018 • Episode 10 : కామెడీ నైట్స్ - ఎపిసోడ్ 10 - మార్చ్ 25, 2018

కామెడీ నైట్స్
U
38m
Kids
ఆడియో భాషలు :
తెలుగు

ఈ వారం అతిథులుగా యాంక‌ర్లు ర‌వి, శ్రీముఖి క‌లిసి కిరాక్ పార్టీ చిత్రం హీరో నిఖిల్‌, హీరోయిన్లు సంయుక్త‌, సిమ్ర‌న్‌ల‌తో పాటు సినిమాలో న‌టించిన న‌టుడు హేమంత్‌ని కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తారు. వారిని సినిమా ముచ్చ‌ట్ల‌ను అడిగి తెలుసుకుంటారు. అలాగే వారితో కొన్ని ఫ‌న్నీ టాస్కులు, డ్యాన్స్‌లు చేయిస్తారు. ర‌వి, శ్రీముఖిల ఫ‌న్నీ ఫొటోల‌కు స్టూడెంట్స్ కామెంట్లు ఇస్తారు. నిఖిల్‌, హేమంత్‌, సంయుక్త‌, సిమ్ర‌న్‌లు కొన్ని వ్య‌క్తిగ‌త సంబంధ ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మాధానాలు ఇస్తారు.

Details About కామెడీ నైట్స్ Show:

Release Date
26 Mar 2018
Genres
  • కామెడీ
  • కిడ్స్
Audio Languages:
  • Telugu