26 Nov 2019 • Episode 465 : గీతను ఏడిపిస్తుంది అలేఖ్య - గుండమ్మ కథ
ఈ గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్లో, రామ్-గీత మరియు మాణిక్యం-కుమారిలు రొమాంటిక్ క్షణాలను గడుపుతారు. గీతపై కుట్ర చేసేందుకు ఇంటికి తిరిగి వస్తుంది ప్రియ. ప్రియ సలహా మేరకు, ఫేషన్ డిజైనింగ్ పోటికు తను రాలేదు అంటూ రామ్-గీతలతో చెబుతుంది అలేఖ్య. దాంతో గీత ఏడుస్తుంది.
Details About గుండమ్మ కథ Show:
Release Date | 26 Nov 2019 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|