14 Nov 2022 • Episode 771 : నయనికి నిజం చెబుతాడు విక్రాంత్
ఎమోషనల్ అయిన నయని విక్రాంత్‌ను నిలదీస్తుంది. దాంతో గానవి ఆమె కూతురేనని ఒప్పుకొని క్షమించమని వేడుకుంటాడు అతను. సుమన నుండి గానవిని బలవంతంగా తీసుకుంటుంది నయని. నయనికి జీవం నిజం చెప్పే ప్రయత్నం చేస్తాడు.
Details About త్రినయని Show:
Release Date | 14 Nov 2022 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|