26 Sep 2023 • Episode 1042 : సుమనకు తలపై గాయమవుతుంది
ఒక నిమిషం పాటు ఉలూచిని తన చేతుల్లో పెట్టుకోమని తిలోత్తమను విశాలాక్షి సవాలు చేయగా తిలోత్తమ విఫలమవుతుంది. విశాలాక్షి, సుమనకు కుంకుమ ఇవ్వగా దాన్ని విసిరి కొడుతుంది సుమన. దాంతో ఆమె తలకు గాయమవుతుంది.
Details About త్రినయని Show:
Release Date | 26 Sep 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|