05 Jun 2021 • Episode 323 : సుమనపై కోప్పడుతుంది నయని
పూజకు చెప్పులు వేసుకున్నందుకు నయని సుమనను కొట్టి ఆమెపై కోప్పడుతుంది. తరువాత, జాస్మిన్ మాటలకు గట్టిగా బదులిస్తుంది నయని. గంగాధర్, తిలోత్తమకు ఫోన్ చేసి ఆమెను బహిర్గతం చేస్తాడని బెదిరిస్తాడు.
Details About త్రినయని Show:
Release Date | 5 Jun 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|