04 Jan 2021 • Episode 204 : అను పెళ్లి గురించి ఆర్యతో మాట్లాడతాడు సుబ్బు - ప్రేమ ఎంత మధురం
అనుని పెళ్లి చేసుకోమని ఆర్యని అడుగుతాడు జెండే. ఆర్యతో అను పెళ్లి గురించి మాట్లాడతాడు సుబ్బు. ఆపై, అనుని పెళ్లి చేసుకోమని నీల్ ని ఒప్పించమని సుబ్బు అడగడంతో ఆర్య-జెండేలు షాకవుతారు. ఇప్పుడు భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About ప్రేమ ఎంత మధురం Show:
Release Date | 4 Jan 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|