20 Jul 2020 • Episode 60 : మీరాని డబ్బులు అడుగుతుంది అను - ప్రేమ ఎంత మధురం
సగం పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలని పద్మతో అంటారు సుబ్బు-అనులు. పెళ్లి ఖర్చుల డబ్బుల కోసం మీరాని ఆశ్రయిస్తుంది అను. దాంతో అను ఇకపై ఆర్యతో మాట్లాడకూడదు అని అనుకి షరతు పెడుతుంది మీరా. షరతుని ఒప్పుకున్నాక, అనుకి 5 లక్షల చెక్ రాసి ఇస్తుంది మీరా. మాన్సి దగ్గరకి ఆర్య రహస్య గది తాళం తీసుకువస్తాడు గోపీ.
Details About ప్రేమ ఎంత మధురం Show:
Release Date | 20 Jul 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|