18 Jul 2024 • Episode 574 : ప్రశాంత్‍ని కొడుతుంది రామలక్ష్మి
రఘురాం, ఆమెను నమ్మడానికి నిరాకరించడంతో రామలక్ష్మి ఏడుస్తుంది. తర్వాత గుడికి చేరుకుంటారందరూ. అక్కడ పెళ్లికి ముందు ప్రశాంత్ ని చెంపదెబ్బ కొడుతుంది రామలక్ష్మి. మరోవైపు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు శౌర్య.
Details About పడమటి సంధ్యారాగం Show:
Release Date | 18 Jul 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|