20 Jul 2023 • Episode 262 : ఆద్యని హింసించాలని పద్మ ప్లాన్
ఆద్య మరియు రామలక్ష్మి ఎమోషనల్‌గా మాట్లాడుకుంటారు. చారు తింటుందని ఆమెకు అబద్ధం చెబుతాడు చలపతి. మరుసటి రోజు ఆద్యను ఇంట్లో నుండి వెళ్లగొట్టాలని తనను హింసించాలని ప్లాన్ చేస్తుంది పద్మ.
Details About పడమటి సంధ్యారాగం Show:
Release Date | 20 Jul 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|