26 Sep 2020 • Episode 6 : తరగతిలో కూర్చోవడానికి ఉపాయము వేస్తాడు రాంజీ - మన అంబేద్కర్
వారి హక్కుల కోసం పోరాడాలని పిల్లలని మోటివేట్ చేస్తాడు రాంజీ. రాంజీ పిల్లలను బడికి వెళ్లకుండా ఆపాలనుకుంటారు గ్రామస్థులు కాని విఫలమవుతారు. ఇతర పిల్లలతో తరగతిలో కూర్చోవడానికి భీంరావ్ ఉపాయము వేస్తాడు. ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి ప్రసారం కన్నా ముందే మన అంబేద్కర్ ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About మన అంబేద్కర్ Show:
Release Date | 26 Sep 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|