12 Oct 2019 • Episode 15 : కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్ 4 - అక్టోబర్ 12, 2019
తెలుగు బుల్లి తెర మీద బాగా ప్రజాదరణ పొందిన 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' సరికొత్త 4వ సీజన్ వచ్చేసింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసే ఈ లేటెస్ట్ సీజన్లో తెలుగు సినిమా తారల సరదా సీక్రెట్స్, వాళ్లు నటించిన సినిమా సెట్స్‌లో జరిగే బిహైండ్ ది సీన్స్ సంగతలు, చేయబోయే కొత్త సినిమాలకు సంబందించిన తాజా విషయాలు మరియు వారి అలవాట్లు, ఫేవరెట్స్ ఇలా అన్నీ మరింత వినోదాత్మకంగా తీసుకువస్తుంది పాపులర్ చాట్ & గేమ్ షో
Details About కొంచెం తౌచ్లో ఉంటే చేప్త సీజన్ 4 Show:
Release Date | 12 Oct 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|