06 Mar 2020 • Episode 749 : మంగని పాము కాటేస్తుందని అంటాడు స్వామీ - కళ్యాణ వైభోగం
ఈ కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్లో, పాముని చూసి ప్రసాద్-చంద్రికలు భయపడతారు. మంగ కడుపులోని బిడ్డ కూడా ఆమెతో పాటు చనిపోతుందని స్వరూపకు చెబుతాడు స్వామి. మంగ కోసం జై అంబులెన్సుని పిలవడంతో, మంగ ఎమోషనల్ అవుతుంది. మరోవైపు, మంగ కోసం చారి తెచ్చిన పాలను పాము తాగుతుంది.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 6 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|