19 Nov 2019 • Episode 671 : గుడిలో జైకి అనుమానం వస్తుంది - కళ్యాణ వైభోగం
ఈ కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్లో, నిత్య చీర కట్టుకోవడం చూసి మంగ ఆశ్చర్యపడుతుంది. పూజ వస్తువులు ఇంతకముందే తన భార్యకు ఇచ్చాడని పూజారి అన్నప్పుడు, జైకి అనుమానం వస్తుంది. ఆపై నిత్యను పట్టుకునేందుకు జై మరొక పధకంతో వస్తాడు.
Details About కళ్యాణ వైభోగం Show:
Release Date | 19 Nov 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|