04 Apr 2024 • Episode 196 : హేమ పారిపోయిందని అంటుంది జగద్దాత్రి
హేమను వెతకడానికి ప్రయత్నిస్తారు దేవా, పార్వతి, జగద్ధాత్రి, కేదార్. హేమ ఎవరి సహాయంతోనో తనంతట తానుగా పారిపోయిందంటుంది జగద్ధాత్రి. దాంతో నిషిక కంగారుపడుతుంది. పరిస్థితిని అనుకూలంగా మలచుకుంటుంది దివ్యాంక.
Details About జగద్ధాత్రి Show:
Release Date | 4 Apr 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|