27 Aug 2020 • Episode 10 : ఏజే'ను బాధపెడతాడు కిషోర్ - హిట్లర్ గారి పెళ్ళాం
తను సీత పాత్రకు ఎంపిక అయిందని అనుకుంటుంది భాను. ఏజే తన కొడుకులను మందలించగా, కిషోర్ కోప్పడి, ఏజే తన తండ్రి కాదని అంటాడు. దాంతో జయమ్మ కిషోర్ ని కొడుతుంది. తర్వాత, కిషోర్-వర్ధన్ లు 'ఏజే'కి క్షమాపణలు చెబుతారు. హిట్లర్ గారి పెళ్ళాం ఎపిసోడ్లను టీవిలో కన్నా ముందే ZEE5లో చూడండి.
Details About హిట్లర్ గారి పెళ్ళాం Show:
Release Date | 27 Aug 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|