13 Apr 2018 • Episode 5 : గుండమ్మ కథ – ఎపిసోడ్ 5 – ఏప్రిల్ 13, 2018 – పూర్తి ఎపిసోడ్
రామ్, ప్రియా ఇంట్లోకి వెళ్ళినపుడు కూడా సరస్వతికి, తన తండ్రికి మధ్య జరిగిన గొడవగురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండిపోతాడు. ప్రియా మాత్రం అతనిపై ఉన్న ప్రేమను కాఫీలో చూసుకుంటూ మురిసిపోతుంది. మరోవైపు, ఇండియా కల్చర్ పై రీసెర్చ్ చేయటానికి ఇయాంక అనే అమ్మాయి శ్రీనివాస్ ఇంట్లో దిగుతుంది. అపుడు, రామ్ ఆమెకు ఊరు చూపించటానికి తీసుకెళతాడు. ఇదిలా ఉండగా, ఇంటి ముందు వచ్చిన సోదెమ్మ, 108 బిందెల గోదావరి నీటితో గోదావరితల్లికి అభిషేకం చేస్తే, తల్లి ఆరోగ్యం బాగుపడుతుందని, కళ్యాణం కూడా జరుగుతుందని గుండమ్మకు చెబుతుంది.
Details About గుండమ్మ కథ Show:
Release Date | 13 Apr 2018 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|