16 Aug 2025 • Episode 2181 : గుండమ్మ కథ - ఆగస్ట్ 16, 2025 - ఎపిసోడ్
ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే 'గుండమ్మ కథ' ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు. పూజ, కల్కీ ప్రధాన పాత్రదారులుగా నటిస్తోన్న తెలుగు డ్రామా టెలివిజన్ సీరియల్ 'గుండమ్మ కథ'. గీత రహస్యంగా, తన కవల పిల్లల్లో ఒకరైన లోకేశ్వరిని పుట్టిన వెంటనే ప్రియకి ఇచ్చి, 20 శాతం ఆస్థి వాటాకే స్థిరపడుతుంది. ప్రియ పెంపకంలో పెరిగిన లోకేశ్వరి, ఎప్పుడూ గీత మరియు ఆమె కుటుంబాన్ని అవమానపరుస్తూ ఉంటుంది. తన కలలకు అడ్డుపడింది అని గీతపై కోపంగా ఉంటాడు రామ్. వీటి అన్నిటి మధ్య గీత కుటుంబాన్ని ఐక్యంగా ఉంచగలుగుతుందా?
Details About గుండమ్మ కథ Show:
Release Date | 16 Aug 2025 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|