18 Mar 2023 • Episode 156 : శ్రీను అంటే ఇష్టం అని చెబుతుంది ఆద్య
శ్రీను గురించి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తాడు రఘురాం. ఆద్యతో శ్రీను చనువు గురించి చారు చెప్పడంతో ఆద్య కనపడకపోగా కంగారుపడుతుంది పద్మ. మరోవైపు శ్రీను అంటే ఇష్టం అని చెబుతుంది ఆద్య.
Details About పడమటి సంధ్యారాగం Show:
Release Date | 18 Mar 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|