12 Dec 2019 • Episode 4 : సరస్వతిని మెచ్చుకుంటుంది వాగ్దేవి - నెం.1 కోడలు
ఈ నెం.1 కోడలు పూర్తి ఎపిసోడ్లో, ప్రాజెక్ట్ గురించి వనజా తన తల్లికి చెబుతుంది. మరోవైపు, తన కొడుకు దగ్గరకు బయలదేరుతాడు ఈశ్వర్ ప్రసాద్. గతంలో సరస్వతి చిన్న వయసులో ఉన్నప్పుడు శ్లోకం చెప్పగా, వాగ్దేవి తనను పొగుడుతుంది. శ్యామల వాగ్దేవిని హేళన చేస్తుంది.
Details About నెం.1 కోడలు Show:
Release Date | 12 Dec 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|