22 Mar 2020 • Episode 14 : అదిరిందిలో కొత్త జట్టు - 'రౌడీ బాయ్స్' - అదిరింది
ఈ అదిరింది పూర్తి ఎపిసోడ్లో, హరి నేతృత్వంలోని కొత్త జట్టు, ‘రౌడీ బాయ్స్’, వారి మొదటి కామెడీ స్కిట్‌తో షో ప్రారంభిస్తారు. చంద్ర ఛాలెంజర్స్, కుటుంబ డ్రామాపై కామెడీ పండిస్తారు. గల్లీ బాయ్జ్ స్కిట్టులో ప్రదీప్ దర్శనమిస్తాడు. RP రైడర్స్-వేణు వారియర్స్ కడుపుబ్బా నవ్వించే స్కిట్టులతో వస్తారు.
Details About అదిరింది Show:
Release Date | 22 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|