మగ మహారాజు
మగ మహారాజు - విశాల్, హన్సిక, వైభవ్, రమ్యక్రిష్ణ, సంతానం ముఖ్య నటులుగా తెలుగులోకి డబ్ ఐన 2015 యాక్షన్-కామెడీ మూవీ ఇది. విడిపోయిన కుటుంబాన్ని కలపాలన్న తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనుకునే బిజినెస్ మ్యాన్ కృష్ణ చుట్టూ కథ తిరుగుతుంది. మరి కృష్ణ తండ్రికిచ్చిన మాటని నిలుపుకున్నాడా లేదా అతని ప్లాన్స్ చెల్లాచెదురయ్యాయా?
Details About మగ మహారాజు Movie:
Movie Released Date | 27 Feb 2015 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Maga Maharaju:
1. Total Movie Duration: 2h 20m
2. Audio Language: Telugu