30 Nov 2023 • Episode 280 : మనీషా ప్లాన్ పాడుచేస్తుంది లక్ష్మి
మిత్ర, మనీషాలను గది పంచుకోనివ్వదు లక్ష్మి. ముగ్గురూ బీచ్‌కి వెళ్లినప్పుడు, మిత్రతో రొమాంటిక్‌గా ఉండటానికి మనీషాను అనుమతించదు లక్ష్మి. ఆ తర్వాత ఒక మహిళ చెప్పిన మాటలు లక్ష్మిని షాక్‌కి గురి చేస్తాయి.
Details About చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి Show:
| Release Date | 30 Nov 2023 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
