ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
స రి గ మ ప 2018 (తెలుగు) - ఎపిసోడ్ 6 - జూన్ 9, 2018

09 Jun 2018 • Episode 6 : స రి గ మ ప 2018 (తెలుగు) - ఎపిసోడ్ 6 - జూన్ 9, 2018

స రే గా మా పా 2018 - తెలుగు
U
44m
టివీ షోస్
ఆడియో భాషలు :
తెలుగు

“రంగమ్మ, మంగమ్మ“ పాటతో యాంక‌ర్ శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది. సింధూజ & శ్రీనివాస్ పల్లె పాటతో కార్యక్రమం ప్రారంభిస్తారు. తర్వాత, పెంచల్ దాస్ తన జానపద గీతంతో అలరిస్తాడు. ఆపై, పార్టిసిపెంట్‌లు ఫోక్ రౌండ్‌లో పల్లె పాటలు ఆలపిస్తారు, జడ్జీలు, గ్రాండ్ జ్యూరీ టీమ్ ప్రతి పాటకు స్కోర్‌లు ఇస్తారు. ఆ తర్వాత, శ్రీముఖి ఈ ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ల గురించి చెప్తుంది. దానికి ముందు, రేలన్న, లక్ష్మీ జిగేలు రాణీ పాటతో స్టేజీ అదరగొడతారు. చివరిగా, పెర్ఫార్మర్ ఆఫ్ ది డేని ప్రకటించాక, ఎలిమినేషన్‌తో ఎపిసోడ్ ముగుస్తుంది.

Details About స రే గా మా పా 2018 - తెలుగు Show:

Release Date
9 Jun 2018
Genres
  • రియాలిటీ
  • ఎంటర్‌టైన్‌మెంట్
Audio Languages:
  • Telugu
Cast
  • Sreemukhi
  • Chinmayi Sripada
  • Karthik
  • Ramajogayya Sastry
TV Shows By Language
Hindi TV Shows