28 Jan 2021 • Episode 284 : No.1 Kodalu - January 28, 2021 - Best Scene
చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకొని, తండ్రికి దూరం అయ్యాక, తన చదువుని వదులుకొని, మానసిక వికలాంగురాలైన చెల్లి కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది సరస్వతి(సరసు). మరోవైపు, చదువుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో విద్యా సంస్థలను నడుపుతూ ఎప్పుడూ నంబర్ 1 గానే ఉండాలనుకునే వ్యక్తి వాగ్దేవి. వాగ్దేవి కొడుకు విశ్వా కూడా ప్రతి విషయంలో లాభ-నష్టాలను చూస్తుంటాడు. ఊహించని పరిస్థితిలలో విశ్వాని పెళ్లి చేసుకొని వాగ్దేవి కుటుంబంలోకి అడుగుపెడుతుంది సరస్వతి. బాగా చదువుకున్న అత్తా, చదువని మధ్యలోనే ఆపేసిన కోడల మధ్య జరిగే సంఘటనలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. సరస్వతి, వాగ్దేవిని మారుస్తుందా లేదా అనేది మిగిలిన కథ. 2019 డిసెంబర్ 9న మొదలయిన ఈ షోని కేవలం ZEE5లో చూడండి.
Details About నెం.1 కోడలు Show:
Release Date | 28 Jan 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|