05 Jan 2020 • Episode 3 : నాలుగు బృందాలకు పేర్లు ఖరారు అవుతాయి - అదిరింది
ఈ అదిరింది పూర్తి ఎపిసోడ్లో, నవదీప్ షోకి జడ్జుగా చేరుతారు. ప్రేక్షకులను అలరించేందుకు చంద్ర వితంతువులా కనిపిస్తాడు. మరోవైపు, కామెడీ పంచేందుకు, ధనరాజ్ డాక్టర్ వేషం వేస్తాడు. అలాగే, వేణు-RP గ్యాంగ్స్ కూడా థీమ్ స్కిట్టులతో ముందుకు వస్తారు. జడ్జులు బృందాలకు ప్రత్యేక పేరులను ఇస్తారు.
Details About అదిరింది Show:
Release Date | 5 Jan 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|