అరణ్యదేబ్
జిషు సేన్‌గుప్తా, మీర్ అప్సర్ అలీ, శ్రీలేఖా మిత్రా, పారన్ బెనర్జీ, సాయోనీ ఘోష్ ఇంకా అరుణిమ ఘోష్ ప్రధాన పాత్రలుగా రూపొందించిన బెంగాలీ ZEE5 ఒరిజినల్ అరణ్యదేబ్. అరణ్య అనే అమాయకమైన వ్యక్తి, ప్రజలను రక్షించడానికి తన దగ్గర ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని నమ్ముతుంటాడు, కానీ ఎవ్వరూ అతన్ని నమ్మరు. మరో వైపు, అతని చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ దేబ్, చాలా గొప్పగా, విజయవంతమైన వ్యక్తిగా పేరుప్రతిష్ఠలు పొందుతాడు. కొన్నేళ్ల తర్వాత, స్నేహితులు వారి వారి మార్గాలు దాటాక, ఒకరి గురించి ఒకరు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
Details About అరణ్యదేబ్ Movie:
Movie Released Date | 10 Aug 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about AranyaDeb:
1. Total Movie Duration: 2h 12m
2. Audio Language: Hindi