17 Mar 2023 • Episode 1043 : శృతి ప్లాన్ బెడిసికొడుతుంది
హోలీ కామదహన వేడుకలకు హాజరవుతుంది బుజ్జమ్మ కుటుంబం. వరదరాజులను బొమ్మ దగ్గర చంపేయాలని శృతి ప్లాన్ చేస్తుంది. అయితే, వరదరాజులు స్థానంలో భూపతి ఉండటంతో ఆమె ప్లాన్ బెడిసికొడుతుంది.
Details About రాధమ్మ కూతురు Show:
Release Date | 17 Mar 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|