21 Nov 2017 • Episode 11 : రారండోయ్ వేడుక చేద్దాం – ఎపిసోడ్ 11– నవంబర్ 21, 2017 – పూర్తి ఎపిసోడ్
హోస్ట్, ప్రదీప్ మాచిరాజు అలేఖ్య, శశిధర్‌ల కలయికను సెల్రబేట్ చేస్తాడు. మ్యాచ్ మేకింగ్ డే నాడు ఇద్దరు కలుసుకున్న తరువాత జంట ప్రేమలో పడుతుంది. స్లైడ్ షో తరువాత వారి అనుభవాలు పంచుకునేందుకు ప్రదీప్ అవకాశం కల్పిస్తాడు. హోస్ట్ ఈ జంట కుటుంబసభ్యులకు స్వాగతం పలుకుతాడు. తరువాత గెస్ట్, ‘అంత్యాక్షరి’, మూగ సైగలు మరియు కూరగాయలు ఊహించడంతో సహా జంటతో అనేక గేమ్‌లు అడిస్తారు. తరువాత, ఈ జంటకు తమ కుటుంబసభ్యుల సమక్షంతో నిశ్చితార్ధం జరుగుతుంది.
Details About రా రాండోయ్ వేడుక చేద్దాం Show:
Release Date | 21 Nov 2017 |
Genres |
|
Audio Languages: |
|