07 Mar 2020 • Episode 15 : స్టూడెంట్స్‌కు టాస్కులు ఇస్తారు అనసూయ - లోకల్ గ్యాంగ్స్
ఈ లోకల్ గ్యాంగ్స్ పూర్తి ఎపిసోడ్లో, వైవా మొదటి పిరియడ్లో, HOD మరియు ప్రిన్సిపల్ తయారుచేసిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారు స్టూడెంట్స్. సాంస్కృతిక కార్యక్రమాల పిరియడ్లో, HOD అనసూయ స్టూడెంట్స్‌కు టాస్కులు ఇస్తారు. చివరిగా, సీనియర్ మరియు జూనియర్ గ్యాంగ్స్ ప్రాజెక్ట్ వర్డ్ పిరియడ్లో పోటీ పడతారు.
Details About లోకల్ గంగ్స్ Show:
Release Date | 7 Mar 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|