02 Sep 2020 • Episode 15 : చనిపోయిన తల్లిపై ప్రమాణం చేస్తుంది భాను - హిట్లర్ గారి పెళ్ళాం
ప్రతిసారి తప్పులు చేస్తూ ఇబ్బందులు తీసుకొస్తుందని భానుపై కోపగించుకుంటుంది కన్యాకుమారి. ఆపై, కన్యాకుమారిని గదిలోకి తీసుకువెళ్ళి చనిపోయిన తన తల్లి మీద ప్రమాణం చేసి, తను ఏ తప్పూ చేయలేదని అంటుంది భాను. అతని కుటుంబ సభ్యులపై కోప్పడతాడు ఏజే. హిట్లర్ గారి పెళ్ళాం ఎపిసోడ్లను టీవిలో కన్నా ముందే ZEE5లో చూడండి.
Details About హిట్లర్ గారి పెళ్ళాం Show:
Release Date | 2 Sep 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|