05 Sep 2019 • Episode 395 : గుండమ్మ కథ - సెప్టెంబర్ 05, 2019
పూజ, కల్కి ప్రధాన పాత్రలుగా రూపొందిన తెలుగు టెలివిజన్ డ్రామా సిరీస్ గుండమ్మ కథ. లావుగా వుండడం వల్ల అందరూ ఏడిపిస్తుంటే బాధపడే అమ్మాయి గీత, ఇంకా అందరికంటే అందమైన అమ్మాయిని పెళ్లాడాలి అని కలలుగనే రామ్ ..ఈ ఇద్దరి చుట్టూ కథ తిరుగుతూ వుంటుంది. అయితే విధి వారి రాతలను మరోలా రాసింది. తప్పనిసరి పరిస్ధితుల్లో రామ్, గీతలు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి గీత, రాము మనసును గెలుచుకోగలిగిందా అనేది కథ.
Details About గుండమ్మ కథ Show:
Release Date | 5 Sep 2019 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|