19 May 2018 • Episode 5 : డ్రామా జూనియర్స్ సీజన్ 3 - ఎపిసోడ్ 5 - మే 19, 2018
యాంకర్ ప్రదీప్ ప్రేక్షకులకు స్వాగతం పలికి సీజన్ 3 ప్రారంబిస్తారు. ముందుగా జీ తెలుగు గంగా-మంగా సీరియల్‌లో యాక్ట్ చేస్తున్న హర్షిత, లాస్యను స్టేజ్‌పైకి పిలిచి అభినందిస్తారు. ఆ తర్వాత, చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాల గురించి మనుస్సులు కదిలించే స్కిట్‌తో షోను ప్రారంభిస్తారు. ఆపై, ఆధార్ కార్డ్ వర్సెస్ క్రెడిట్ కార్డ్, బిందె కొట్లాట గురించి డీ జూనియర్స్ ఫన్నీ స్కిట్‌లు చేసి ప్రేక్షకులను అలరిస్తారు. ఆ తర్వాత, జడ్జ్ అనసూయ పెర్ఫార్మర్ ఆఫ్ ది డేని ప్రకటిస్తుంది.
Details About డ్రామా జూనియర్స్ సీజన్ 3 Show:
Release Date | 19 May 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|