• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
డ్రామా జూనియర్స్ 3 - ఎపిసోడ్ నెం. 24 -  జులై 22, 2018

22 Jul 2018 • Episode 24 : డ్రామా జూనియర్స్ 3 - ఎపిసోడ్ నెం. 24 - జులై 22, 2018

డ్రామా జూనియర్స్ సీజన్ 3
U
43m
Kids
ఆడియో భాషలు :
తెలుగు

యాంక‌ర్ ప్ర‌దీప్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించి, జ‌డ్జెస్ అన‌సూయ‌, అలీ, ఓంకార్‌ల‌ను ఆహ్వానిస్తారు. త‌ర్వాత జూనియర్స్ ఒక్కొక్క‌రిగా వ‌చ్చి స్కిట్ చేస్తారు. టీవీ సీరియ‌ళ్లలో పాత్ర‌ల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని పోరాటం చేయ‌డం, బిహార్ నుంచి భార్య‌ను తెచ్చుకున్న వ్యక్తి ప‌డే క‌ష్టాలు, ద‌ర్శ‌క‌త్వం రాని డైరెక్ట‌ర్‌, న‌టించ‌డం రాని యాక్ట‌ర్ క‌లిసి సినిమా తీయాల‌నుకుంటే.. వంటి అంశాల మీద స్కిట్స్ చేస్తారు. డేంజ‌ర్ జోన్‌లో ఉన్న న‌లుగురిలో సెమీ ఫైన‌ల్స్ కి క్వాలిఫై కాని ఇద్ద‌రు జూనియ‌ర్స్‌ని జ‌డ్జెస్ ఎలిమినేట్ చేస్తారు.

Details About డ్రామా జూనియర్స్ సీజన్ 3 Show:

Release Date
22 Jul 2018
Genres
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • కిడ్స్
Audio Languages:
  • Telugu
Cast
  • Pradeep Machiraju
  • Ali
  • Omkar
  • Anusuya Bharadwaj