25 Dec 2017 • Episode 25 : రారండోయ్ వేడుక చేద్దాం – ఎపిసోడ్ 25 – డిసెంబర్ 25, 2017 – పూర్తి ఎపిసోడ్
భావన, హరిష్ ల కలియికను సంబరంలా హోస్ట్ ప్రదీప్ మాచిరాజు జరుపుతారు. ఈ జంట పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతుంది. తరువాత, ఆ జంటను, వారి అత్తవారి ఇంట్లొ వారికి గమ్మత్తైన పేర్లు పెట్టమంటారు. వారి వైవాహిక జీవితం, తదుపరి ప్రణాళిక ఎమిటో చెప్పేలా చేస్తారు. తరువాత, హోస్ట్ ఈ జంట యొక్క కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తారు. డంబ్ షరాడ్స్, మ్యుసికల్ చైర్స్ మరియు రిలే రేస్లొ ఈ జంటను మరియు వారి కుటుంబ సభ్యులను పాల్గొనేలా చేస్తారు. తరువాత, కుటుంబ సభ్యుల సమక్షంలొ ఈ జంట నిశ్చితార్ధం చేసుకుంటారు.
Details About రా రాండోయ్ వేడుక చేద్దాం Show:
Release Date | 25 Dec 2017 |
Genres |
|
Audio Languages: |
|