ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • ప్రీమియం
  • రెంట్
  • లైవ్ టీవీ
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • కిడ్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
సైజ్ జీరో

సైజ్ జీరో

U/A 13+
2h 3m
2015
ఆడియో భాషలు :
తెలుగు
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

అనుష్క శెట్టి, ఆర్య, ప్రకాష్‌రాజ్ ప్రధాన తారాగణంగా సూర్యప్రకాష్ దర్శకత్వంలోరూపొందించబడిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం సైజ్ జీరో. 2015 లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. సౌందర్య మంచి అమ్మాయి కానీ వుండాల్సిన దాన్ని కన్నా భారీ కాయం వుండటంతో ఇబ్బంది పడుతూ వుంటుంది. అభిషేక్ ని ప్రేమిస్తుంది. కానీ అభిషేక్ అప్పటికే సిమ్రాన్ ని ఇష్టపడుతున్నాడని తెలిసి బాధపడుతుంది. ఆమె భారీకాయమే సమస్యకు కారణమని తెలిసి వెయిట్ తగ్గించుకోవడానికి వెయిట్ లాస్ సెంటర్ లో చేరుతుంది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువని ఆమె ఫ్రెండ్ చనిపోతూ చెప్పడంతో రియలైజ్ అవుతుంది. దాంతో సౌందర్య ఏ స్టెప్ తీసుకుంది? సౌందర్య తన ప్రేమను గెలిపించుకుందా?

Details About సైజ్ జీరో Movie:

Movie Released Date
1 Jan 2015
Genres
  • డ్రామా
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • Arya
  • Anushka Shetty
  • Sonal Chauhan
  • Prakash Raj
  • Urvashi
Director
  • Prakash Kovelamudi

Keypoints about Size Zero:

1. Total Movie Duration: 2h 3m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies