16 Sep 2024 • Episode 115 : మైథిలి గదిలోకి వెళ్తాడు ఉత్తమ్
మైథిలితో తనకు పెళ్లి చేసే బాధ్యత వాళ్లదని ఉత్తమ్ కి చెబుతుంది జానకమ్మ. రాత్రి మైథిలి గదిలోకి వచ్చి ఉత్తమ్ ముద్దు అడగటంతో తను అరుస్తుంది. మర్నాడు పెళ్లి మాటల కోసం జానకమ్మ ఇంటికెళ్తారు మైథిలి, సత్యవతి.
Details About జానకిరామయ్య గారి మనవరాలు Show:
Release Date | 16 Sep 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|