25 May 2024 • Episode 18 : పురుషోత్తాన్ని కాపాడుతుంది మైథిలి
శుభప్రద, అపశకునాన్ని చూసి కంగారుపడుతుంది. పురుషోత్తం కారు బ్రేకులు పనిచేయకపోవడంతో అతను ఇబ్బంది పడతాడు, కానీ మైథిలి అతన్ని కాపాడుతుంది. తర్వాత మైథిలితో ప్రయాణించడానికి బస్సు ఎక్కుతాడు పురుషోత్తం.
Details About జానకిరామయ్య గారి మనవరాలు Show:
Release Date | 25 May 2024 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|