05 Oct 2023 • Episode 232 : నకిలీ స్వామీజీని ఫాలో అవుతుంది లక్ష్మి
మిత్ర ఫ్యామలీ ఫోటో నుండి మనీషా తొలగించబడినప్పుడు, వస్తువులను కిందపడేసి చిరాకుపడుతుంది ఆమె. తనకు వార్నింగ్ ఇస్తుంది లక్ష్మి. తర్వాత స్వామీజీ అని చెప్పుకుంటోన్న ఒక నకిలీ వ్యక్తిని ఫాలో అవుతుంది లక్ష్మి.
Details About చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి Show:
Release Date | 5 Oct 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|