• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • రెంట్
  • లైవ్ టీవీ
  • కిడ్స్
  • ప్రీమియం
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
లై (2017)

లై (2017)

U/A 13+
2h 14m
2017
ఆడియో భాషలు :
తెలుగు

నితిన్, మేఘా ఆకాష్, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలుగా హను రాఘవ పూడి దర్శకత్వంలో 2017 లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లై. సత్యం అల్ల్లరిచిల్లరగా తిరిగుతూ వుంటాడు. తండ్రి లేకపోవడంతో తల్లికి వచ్చే పెన్షన్ తో కాలం వెళ్లదీస్తూ బాధ్యత లేకుండా వున్న సత్యానికి చాలా డబ్బులు సంపాదించాలని కోరికతో పైసా పైసా లెక్కేసుకునే చైత్ర పరిచయం అవుతుంది. సత్యానికి అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకునే సెటిల్ అవ్వాలని ఆశ. ఇద్దరికి అమాంతంగా ఐశ్వర్యవంతులవ్వాలనే కోరిక తో లాస్ వెగాస్ లో ఒకరితో ఒకరు అబద్దాలే ఆడాలి అని డిసైడ్ అవుతారు. అపుడే ప్రేమలో పడతారు. అదే సమయంలో పద్మనాభం అనే బిజినెస్ మాన్ వల్ల కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. అసలు సత్యం ఎవరు? పద్మనాభం ఎవరు?..అనేది కథ.

Details About లై (2017) Movie:

Movie Released Date
11 Aug 2017
Genres
  • యాక్షన్
  • Thriller
Audio Languages:
  • Telugu
Cast
  • Nithiin
  • Megha Akash
  • Nassar
  • Pramodini Pammi
  • Madhunandan
Director
  • Hanu Raghavapudi

Keypoints about Lie:

1. Total Movie Duration: 2h 14m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies