గూడుపుఠానీ
సూపర్ స్టార్ కృష్ణ, శుభ, హలమ్ , చిత్తూరు వి నాగయ్య ప్రధాన పాత్రలుగా లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో 1972 లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గూడుపుఠానీ. శుభని ఆమె ఆస్తి కోసం చంపబోతున్న వారి నుండి అనేక సార్లు కృష్ణ కాపాడతాడు. అసలు శుభని చంపడానికి ప్రయత్నిస్తున్నదెవరు? అతను కుటుంబంలోని వాడేనా అనే విషయం క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది.
Details About గూడుపుఠానీ Movie:
Movie Released Date | 26 May 1972 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Guduputani:
1. Total Movie Duration: 2h 7m
2. Audio Language: Telugu