13 May 2018 • Episode 4 : డ్రామా జూనియర్స్ సీజన్ 3 – ఎపిసోడ్ 4 – మే 13, 2018 – పూర్తి ఎపిసోడ్
యాంకర్ ప్రదీప్ ప్రేక్షకులకు స్వాగతం పలికి, స్కిట్ ప్రదర్శించటానికి డ్రామా జూనియర్స్ ని స్టేజి మీదకి ఆహ్వానిస్తాడు. మొదటిగా ఇషాన్ వచ్చి మంగళ్ పాండే వేషంలో, నాగశ్వేత వచ్చి స్పైడర్ మ్యాన్ కి భార్యగా నటించి, ఆరతి వచ్చి నవరసాలను ఒకే స్కిట్ లో చూపించి జడ్జెస్ నుండి మన్ననలు పొంది సీజన్ 3 లోకి ప్రవేశిస్తారు. యముడిగా అశ్వంత్ కుమార్, పార్వతి దేవిగా వెన్నెల శ్రీదత్త, బిచ్చగాడిగా కనిష్ఠ, పెన్నుగా చైతన్య, దిష్టిబొమ్మగా భవిత, టెంపర్ పాత్రలో ప్రణవ్ నటించటం చూసిన జడ్జెస్ వాళ్ళని హోల్డ్ లో ఉంచుతారు.
Details About డ్రామా జూనియర్స్ సీజన్ 3 Show:
Release Date | 13 May 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|