• హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • వెబ్‌ సిరీస్
  • వార్తలు
  • రెంట్
  • లైవ్ టీవీ
  • కిడ్స్
  • ప్రీమియం
  • సంగీతం
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • ఎడ్యురా
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
వ్యాపారి

వ్యాపారి

A
2h 33m
2009
ఆడియో భాషలు :
తెలుగు

వ్యాపారి -2009 యాక్షన్ డ్రామా. ఇందులో ఎస్ జె సూర్య, తమన్న భాటియ, వడివేలు, ప్రకాష్ రాజ్, నమిత, నాజర్, సీతా, మలవిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకుడు శక్తి చిదంబరం , నిర్మాత కూని రెడ్డి శ్రీనివాస్ . ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవా. సూర్యప్రకాశ్ , బిల్ గేట్స్ కంటే ధనవంతుడిగా కావాలనుకునే వ్యాపారవేత్త. ఈ ప్రక్రియలో, అతను కుటుంబం, సామాజిక జీవితం వంటివి కోల్పోతాడు. అందువల్ల అతన్ని క్లోన్ చేయడానికి ఒక శాస్త్రవేత్తను అడుగుతాడు, తద్వారా క్లోన్ తన ఇంట్లోనే ఉండగలదు, అయితే అతను వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించగలడు. సూర్యప్రకాశ్ చివరకు తన కుటుంబ విలువను ఎలా తెలుసుకుంటాడు అనేది మిగిలిన సినిమా.

Details About వ్యాపారి Movie:

Movie Released Date
10 Jul 2009
Genres
  • డ్రామా
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • S. J. Suryah
  • Tamannaah Bhatia
  • Prakash
Director
  • Sakthi Chidambaram

Keypoints about Vyapari:

1. Total Movie Duration: 2h 33m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies