08 Jan 2021 • Episode 196 : విశాల్ చేతికి గోరింటాకు పెడుతుంది నయని - త్రినయని
విశాల్ చేతికి నయని గోరింటాకు పెట్టగా, జాస్మిన్-తిలోత్తమ చిరాకుపడతారు. చంద్రశేఖర్ ని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు విక్రాంత్-నయని. సంగీత్ ఫంక్షన్ మొదలవ్వగా విశాల్-జాస్మిన్ డాన్స్ చేస్తారు. నయని పాట పాడుతుంది. ఇప్పుడు భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే త్రినయని ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు.
Details About త్రినయని Show:
| Release Date | 8 Jan 2021 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
