9 సంవత్సరాల తపస్సు తర్వాత, ఆదిశేషు పునర్జన్మ గురించి శివానికి చెబుతాడు ఆమె గురువు. ఆదిశేషు పునర్జన్మ అయిన విక్రమ్‌ని కలుస్తుంది శివాని. కానీ అతను ఆమెను గుర్తించలేకపోతాడు.