19 Sep 2024 • Episode 1898 : గర్భవతిలు అవుతారు వైష్ణవి, గుండమ్మ
అందరూ కళ్లు మూసుకొని దండం పెట్టుకుంటునప్పుడు గుండమ్మ చీర మీదకు వైష్ణవి దీపాన్ని పడేయగా సృహకోల్పోతుంది గుండమ్మ. తర్వాత వైష్ణవి, గుండమ్మలు గర్భవతులు అయ్యారని డాక్టర్ చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆనందపడతారు.
Details About గుండమ్మ కథ Show:
Release Date | 19 Sep 2024 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|