21 Mar 2023 • Episode 158 : ఆద్యపై పద్మ టార్గెట్
ఆద్యను టార్గెట్ చేసి తను ఇళ్లు వదిలి వెళ్లిపోయేలా చేయాలనుకుంటుంది పద్మ. ఆద్యను శ్రీను తన గదిలోకి లాగినప్పుడు పద్మ వస్తుంది. దాంతో ఆద్య దాక్కుంటుంది. మరోవైపు జానకీకి తన బాధ చెప్పుకుంటుంది రామలక్ష్మి.
Details About పడమటి సంధ్యారాగం Show:
Release Date | 21 Mar 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|