03 Jun 2021 • Episode 22 : వసుంధర పెళ్లికి ఒప్పుకుంటుంది
జయంతిని ఫోన్ చేయకుండా ఆపుతుంది పావని. సుమంగళి, జయంతిని మాటలతో రెచ్చగొడుతుంది. పల్లవి మాటలకు ఎమోషనలవుతాడు ఆమె భర్త. వసుంధర, పెళ్లికి ఒప్పుకోగా ఆమె తల్లితండ్రులు ఆనందపడి బన్నీ షరతు గురించి దాచి పెడతారు.
Details About ఊహలు గుసగుసలాడే Show:
Release Date | 3 Jun 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|