శివానిని త్రయంబక అపహరించడం చూసి త్రిశూల్ కంగారుపడతాడు. దాని గురించి అమృతకు చెబుతాడు అతను. దాంతో శివానిని కాపాడేందుకు ఒక మార్గం చెబుతుంది ఆమె. శివానిని నాశనం చేస్తాడంటాడు త్రయంబక.